Header Banner

సాక్షిపై క్రిమినల్ కేసులు వేయాలి! టీడీపీ నేతల డిమాండ్!

  Wed Apr 09, 2025 19:15        Politics

తెలుగు దేశం పార్టీ (టీడీపీ) నాయకులు సాక్షి మీడియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కథనాలు ప్రచురిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారంటూ టీడీపీ నాయకులు నక్కా ఆనంద్‌బాబు, అశోక్ బాబు, బుచ్చి రామ్‌ప్రసాద్‌లు ఆంధ్రప్రదేశ్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. మీడియా బాధ్యతల్ని విస్మరించి సాక్షి మీడియా అసత్య వార్తలు ప్రచురిస్తున్నదని, ఇటువంటి తప్పుడు కథనాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డీజీపీని కోరారు.

 

ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ, సాక్షి మీడియా ప్రారంభం నుంచి రాజకీయ ప్రయోజనాల కోసమే అసత్యాల ప్రచారాన్ని కొనసాగిస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవలి పల్నాడు జిల్లాలో జరిగిన హత్యను తెలంగాణలో ఒక విధంగా, ఏపీలో మరో విధంగా చూపడం ద్వారా ప్రజల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. అసత్యాల ప్రచారం ద్వారా ప్రజలను మోసం చేయడమే కాకుండా, విభజనలను రెచ్చగొడుతోందని, ఇలాంటి వ్యవహారాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు తేల్చిన తీర్పును సాక్షి మీడియా అంగీకరించకుండా, తమకున్న మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. అమరావతిలో ఇ-13, ఇ-15 కీలక రహదారుల విస్తరణ! అక్కడో ఫ్లైఓవర్ - ఆ ప్రాంతం వారికి పండగే!

 

వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #SakshiMedia #FakeNewsAlert #TDPTakesStand #StopFakeNews #SakshiControversy